ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu

立即观看视频ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu

Adilabad వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఎంపీ జబల్పూర్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ ప్రదీప్ సాహు (చత్తీస్‌గడ్), ఎక్స్ ట్రా డ్రైవర్ లోచన్ సాహు(మధ్యప్రదేశ్) మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్‌లో 39 మంది ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు.

Two people died and six were seriously injured in a road accident in Adilabad. A private travel bus going from Hyderabad to MP Jabalpur collided with a lorry parked near Jandapur X Road. Bus driver Pradeep Sahu (Chhattisgarh) and extra driver Lochan Sahu (Madhya Pradesh) died in the accident. There were 39 people in the bus at the time of the accident. SP Ghaus Alam inspected the scene of the incident. #spghausalam #collision #jabalpur #hyderabad #busdriver #privatetravelbus #sahu #alam #spghaus #lochansahu #injuries #jabalpur #spghausalam #extradriver #lorry #madhyapradesh #pradeep #madhyapradesh #hyderabad #fatalities #mpjabalpur #roadaccident #jandapurxroad #adilabad #privatetravelbus #adilabad #chhattisgarh #roadaccident #chhattisgarh #pradeepsahu #way2news #way2newstelugu

ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu”,取自来源:https://www.youtube.com/watch?v=Dwnk3q–QUA

ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu 的标签: #ఆదలబద #మతల #ఎకకడవరట #Adilabad #Telangana #Way2news #Telugu

文章 ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu 具有以下内容:Adilabad వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఎంపీ జబల్పూర్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ ప్రదీప్ సాహు (చత్తీస్‌గడ్), ఎక్స్ ట్రా డ్రైవర్ లోచన్ సాహు(మధ్యప్రదేశ్) మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్‌లో 39 మంది ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు.

Two people died and six were seriously injured in a road accident in Adilabad. A private travel bus going from Hyderabad to MP Jabalpur collided with a lorry parked near Jandapur X Road. Bus driver Pradeep Sahu (Chhattisgarh) and extra driver Lochan Sahu (Madhya Pradesh) died in the accident. There were 39 people in the bus at the time of the accident. SP Ghaus Alam inspected the scene of the incident. #spghausalam #collision #jabalpur #hyderabad #busdriver #privatetravelbus #sahu #alam #spghaus #lochansahu #injuries #jabalpur #spghausalam #extradriver #lorry #madhyapradesh #pradeep #madhyapradesh #hyderabad #fatalities #mpjabalpur #roadaccident #jandapurxroad #adilabad #privatetravelbus #adilabad #chhattisgarh #roadaccident #chhattisgarh #pradeepsahu #way2news #way2newstelugu

ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu 的关键字: [关键字]

ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu 的更多信息:
该视频目前有 4731 次观看,视频创建日期为 2025-03-09 16:30:59 ,您想下载此视频可以访问以下链接: https://www.youtubepp.com/watch?v=Dwnk3q–QUA ,标签: #ఆదలబద #మతల #ఎకకడవరట #Adilabad #Telangana #Way2news #Telugu

感谢您观看视频:ఆదిలాబాద్: మృతులు ఎక్కడివారంటే? | Adilabad | Telangana | Way2news Telugu。